#StarMaaSerials #StarMaa #Malli
Follow us on
Instagram:https://instagram.com/starmaa?igshid=Yzg5MTU1MDY=
Twitter: https://twitter.com/StarMaa?t=L_Dotp4sFWmuinHWfbr4bw&s=09
Facebook: https://www.facebook.com/maatv/
source
#StarMaaSerials #StarMaa #Malli
Follow us on
Instagram:https://instagram.com/starmaa?igshid=Yzg5MTU1MDY=
Twitter: https://twitter.com/StarMaa?t=L_Dotp4sFWmuinHWfbr4bw&s=09
Facebook: https://www.facebook.com/maatv/
source
Super ❤❤
Malli feature ento omg malli modhatiki vachindi gowtham malli doram cheasukuntadu 😢😢😢😢😮😮😮
గమ్యం తెలియని ప్రయాణం, ఎంత నడిచినా తరగని దూరం,పాపం ఈ మల్లి జీవితం 😭😭😭
Asalu oka letter tho marriage ni ala decide chestaru sir edi chala silly ga undi e serial.
తొక్కలో సీరియల్ eand చేయకుండా టైమ్ చేంజ్ చేశారు. అప్టర్ నూన్ అయితే ఎవరు చూడరు. వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉంటారు ఎవరు చూస్తారు 😜😂😁😂😂
Endoo etu potundoo ee story😂😂
Recycling antey ento anukuna mali serial chustey ardam avthundi 1nunchi mali recycling but arvind place lo Gou tham anthey😂
అరవింద్ గౌతమ్ ఇంటికి వెళ్ళాడు కదా, వాళ్ళ ఇంటిదగ్గర సీసీ కెమెరా ఉంటుందని తెలియదా, డైరెక్టర్ గారు సీసీ కెమెరా పెట్టలేదా ఏమి 😅😅
Please star maa Vedash ki oka manchi project evvandi please star maa 🙏🙏
మళ్లీ విడాకులు మీద సంతకం పెట్టిన మాత్రాన అరవింద భార్య కాకుండా పోదు అరవిందు మళ్లీ భర్త కాకుండా పోదు ఎందుకంటే సంతకం పెట్టిన భర్త భార్య కాకుండా పోరు ఎందుకంటే అరవింద్ మొదటి భార్య మళ్ళీ కాబట్టి బంధం ఎప్పుడు ఉంటుంది కాబట్టి సంతకం పెట్టిన అది ఎందుకంటే కోర్టుకు వెళ్లాలి కాబట్టి అది చెల్లదు మొదటి భార్య మళ్లీ కాబట్టి మొదటి భార్యకే హక్కు ఉంది కాబట్టి మొదటి భర్తకి హక్కు ఉంటుంది పెళ్లిళ్లు మల్లికి జరిగిన రెండో పెళ్లి చెల్లదు రెండో భార్య మాలిని విషయానికి వస్తే అరవింద మళ్లీ తో పెళ్లి అయిన విషయం మాలినితో చెప్పడానికి వస్తే అరవింద్ కు ఫోన్ పోయినందువల్ల మాలిని అరవింద్ కు కొత్త ఫోన్ తెచ్చి ఇచ్చింది అప్పుడు మాలిని నీతో ఫోన్ మాట్లాడలేక నిన్ను చూడలేక కలవలేక నేను ఎంత బాధ నాకు తెలుసు అందుకని అందుకని ఫోన్ నీకు ఫోన్ తెచ్చి ఇచ్చాను ఒకవేళ నువ్వు నాకు దూరమైన నాకు తెలియకుండా నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నానని తెలిసిన వెంటనే నేను చచ్చిపోతాను అరవింద్ అని మాలిని అంది ఆ మాటలు విన్నాక అరవింద్ చెప్పడం మానేశాడు కానీ అరవిందు మాలిని మోసం చేసి పెళ్లి చేసుకోలేదు మాలిని వాళ్ళ అమ్మ మాటలు మళ్లీ అరవింద్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటే తట్టుకోలేక అరవింద్ మళ్లీ తో పెళ్లయిన విషయం చెప్పాడు కానీ మాలిని నిజం తెలిసిన తర్వాత హక్కు కోసం అడగాల్సింది పోయి వాళ్ళ అమ్మ మాటలు కుట్రలు పండింది మాలిని అందుకని తను చేసింది తప్పు . అరవింద ప్రాణాలు కాపాడడం కోసం మళ్లీ అరవింద పెళ్లి చేసుకుంది మళ్లీ తన అక్క స్వార్థం తన భర్తను మోసం చేసింది మళ్లీ తప్పు అరవింద ఒక జర్నలిస్ట్ ప్రజలకు సహాయం చెయ్యాలనుకున్నాడు సీఎం మీటింగ్ కి వెళుతున్నా అరవిందుకు వాళ్ల బాస్ ఫోన్ పని పాట లేని గాలికి తిరిగే ప్రేమ జంటల వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు తెలియజేయాలని చెప్తాడు అప్పుడు అప్పుడు అరవింద నాకు టైం లేదు సార్ ఫోటోలు మాత్రమే తీసి పంపిస్తాను నేను సీఎం మీటింగ్ కి టీం కి వెళ్తున్నాను మీరే మ్యాటర్ మేటర్ రాసుకోవడానికి అని అరవింద్ చెప్పాడు ఆ చదివి స్వప్న గౌతమ్ దగ్గరికి వెళ్ళి ఈ తప్పుడు న్యూస్ మనం వెళ్లే వెంటనే వెళ్లి న్యూస్ తప్పుగా వచ్చింది చెప్పాలి రిపోర్టర్ వాళ్లకి చెప్పాలి పద గౌతమ్ అని స్వప్న అంది అతడు గౌతమ్ న్యూస్ తప్పుగా రాలేదు నువ్వు తప్పుడు దానివి స్వప్న అని గౌతమ్ అన్నాడు ఆ మాటలకు బాధపడ్డ స్వప్న కార్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ హాయ్ చచ్చిపోయింది స్వప్న నిజానికి అరవింద్ ఫోటోలు తీసినందుకు స్వప్న చచ్చిపోలేదు గౌతమ్ తప్పుగా మాట్లాడడం వల్ల అవమానించడం వల్ల చచ్చిపోయింది స్వప్న దీంట్లో అరవింద్ ఏం తప్పు లేదు అంతా తప్పు గౌతమి స్వప్న ఎంత చెప్పినా వినకుండా గౌతమ్ తప్పు చేశాడు
Malli rendo pendly chelladhu director gaaru Malli first thalike support cheyandi malli aravindhunu kalapaali ok 😢🎉❤
Ee malini enduku ala chestundhiii …..papam malliii
Please give a comeback to vedayash
Nasanam chesaru
Mati leni malli
Papam malli jivatam yam avvabotundo amo
Aslu pavan sai enduku vellipoyaru e serial nundi😢
అక్క కోసం త్యాగం చేసిన లేదు
Vella idharki em pani ledu Gowtham gurinchi telsi kuda matladkovali ani letters raskodam intiki ravdam waste
Malli serial chala bagundhi,😎❤